🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Jun, 2026 | Page: 1

బండ తిరుమల దేవాలయము దగ్గర నూతన బోరు డ్రిల్లింగ్

- పూజ చేసి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు

నారాయణపేట, జిల్లా జూన్ 13 (బివికే న్యూస్)


నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలోని ఖానాపూర్ వెళ్లే దారిలో గల పంప్ హౌస్ పక్కనే ఉన్న బండ తిరుమల దేవాలయం దగ్గర ప్రజల దాహం తీర్చుటకు మంత్రి వాకిటి శ్రీహరి సొంత నిధులతో శనివారం బోర్ వేయించడం జరిగింది. బోర్ వేసేదికై స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతుడు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పురాతనమైన దేవాలయం కావడంతోటి మంత్రి గారు అడిగిన వెంబడి అనుమతించడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
🏠 Home