🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 12 Jun, 2026 | Page: 1

| 7 రోజులుగా అడవిలో కానరాని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ..

కాకినాడకాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి(జాను) అదృశ్యం కేసు రోజురోజుకూ మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి ఏడు రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
🏠 Home