ఓ మనిషి
జీవితం పైన పటారం
______________________
లోన లోటారం
________________________
జీవితం అందంగా
ఆనందంగా ఉండదు
సుఖ దుఃఖాలు
కష్టాలు కన్నీళ్లు
ఎత్తు పల్లాలు
ఎగుడు దిగుడు
సుడిగుండాల్లో
చిక్కుకొని ఆందోళనల
ఊబీలో బిక్కు బిక్కుమని
పరుల సహకారానికి
ఎదురుచూస్తుంది
మరిచిపోలేని మనుషులు
మరుద్దామన్న మరిచి పోలేని
మనుషుల మాటలుచేష్టలు
వదులుకోలేని బంధాలు
తెగిపోతున్న అను బంధాలు
అహం పేరిట విచ్చిన్నమౌతున్న
సంసారాలు పగ కక్షలకు
వేదికలై ప్రతీకార సంస్కృతికి
ఆజ్యం పోస్తున్నాయి
కుటుంబ హింస పెరుగుతుంది
తెగిపోతున్న కుటుంబ బంధాలు
ఆస్తులవేటలో జరుగుతున్న
హత్యలు ఆత్మహత్యలు పెరిగి
ఆత్మీయత అనురాగాలు
తగ్గుతున్నాయి
మోసం కుట్రలు బంధువుల
జీవితంలో అంతర్బాగాలైనాయి
అహంకారం ఆధిపత్యం పెరిగి
మనిషి పతనానికి
రహదారులైనాయి
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి
ఓర్పు నేర్పు సహనం సౌహర్ధత
సంఘిబావం అవగాహన
మనిషి జీవన శైలి కావాలి
జీవితంలో భాదలు
మనకు గుణపాఠం కావాలి
ప్రతి గుణపాఠం మనలో
మార్పుకు బాట కావాలి
మనిషిగా జన్మించడం అద్బుతం
ఆరోగ్యంగా ఉండo అదృష్టం
మనిషి జీవిన పయనంలో
కలిసే వారు వదిలి వెళ్ళేవారు
ఎందరో ముడి వడుతున్న
భంథాలన్నీ వరాలే
ఎదురవుతున్న అడ్డంకులు
అన్ని జీవితంలో విలువైన
పాఠాలే
అతి ఆలోచన మానుకో
ఆందోళన వదులుకో
ఉన్నంతలో అనందంగా
గడుపడమే జీవితం
సంస్కారం ఉండాలి
సంపదలు లేకపోయినా
సంతృప్తి కర జీవితమే
నీ హద్దు కావాలి
సహనం సమన్వయంతో
జీవితాన్ని ఎంజాయ్
చెయ్యాలి
సంస్కారం లేని
జీవితం వ్యర్థం
జీవితం అంటే త్యాగాలు
బాధ్యతలు మాత్రమే కాదు
ఇతరుల పట్ల ప్రేమ
సాటివారి పట్ల దయ
హానిచేయని మనస్తత్వం
చిరునవ్వుతో పలకరింపు
మన జీవన శైలి అవుతే
అంతకు మించిన ఆనందం
అదృష్టం ఇంకేమీ ఉండదు
ఆప్యాయత ఆత్మీయ త
మన సంపదఅవుతే
అందరి అభిమానానికి
అడ్డ్రస్ అవుదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరమ్
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ పోరం
తెలంగాణ వికాస వేదిక
9440245771
______________________
లోన లోటారం
________________________
జీవితం అందంగా
ఆనందంగా ఉండదు
సుఖ దుఃఖాలు
కష్టాలు కన్నీళ్లు
ఎత్తు పల్లాలు
ఎగుడు దిగుడు
సుడిగుండాల్లో
చిక్కుకొని ఆందోళనల
ఊబీలో బిక్కు బిక్కుమని
పరుల సహకారానికి
ఎదురుచూస్తుంది
మరిచిపోలేని మనుషులు
మరుద్దామన్న మరిచి పోలేని
మనుషుల మాటలుచేష్టలు
వదులుకోలేని బంధాలు
తెగిపోతున్న అను బంధాలు
అహం పేరిట విచ్చిన్నమౌతున్న
సంసారాలు పగ కక్షలకు
వేదికలై ప్రతీకార సంస్కృతికి
ఆజ్యం పోస్తున్నాయి
కుటుంబ హింస పెరుగుతుంది
తెగిపోతున్న కుటుంబ బంధాలు
ఆస్తులవేటలో జరుగుతున్న
హత్యలు ఆత్మహత్యలు పెరిగి
ఆత్మీయత అనురాగాలు
తగ్గుతున్నాయి
మోసం కుట్రలు బంధువుల
జీవితంలో అంతర్బాగాలైనాయి
అహంకారం ఆధిపత్యం పెరిగి
మనిషి పతనానికి
రహదారులైనాయి
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి
ఓర్పు నేర్పు సహనం సౌహర్ధత
సంఘిబావం అవగాహన
మనిషి జీవన శైలి కావాలి
జీవితంలో భాదలు
మనకు గుణపాఠం కావాలి
ప్రతి గుణపాఠం మనలో
మార్పుకు బాట కావాలి
మనిషిగా జన్మించడం అద్బుతం
ఆరోగ్యంగా ఉండo అదృష్టం
మనిషి జీవిన పయనంలో
కలిసే వారు వదిలి వెళ్ళేవారు
ఎందరో ముడి వడుతున్న
భంథాలన్నీ వరాలే
ఎదురవుతున్న అడ్డంకులు
అన్ని జీవితంలో విలువైన
పాఠాలే
అతి ఆలోచన మానుకో
ఆందోళన వదులుకో
ఉన్నంతలో అనందంగా
గడుపడమే జీవితం
సంస్కారం ఉండాలి
సంపదలు లేకపోయినా
సంతృప్తి కర జీవితమే
నీ హద్దు కావాలి
సహనం సమన్వయంతో
జీవితాన్ని ఎంజాయ్
చెయ్యాలి
సంస్కారం లేని
జీవితం వ్యర్థం
జీవితం అంటే త్యాగాలు
బాధ్యతలు మాత్రమే కాదు
ఇతరుల పట్ల ప్రేమ
సాటివారి పట్ల దయ
హానిచేయని మనస్తత్వం
చిరునవ్వుతో పలకరింపు
మన జీవన శైలి అవుతే
అంతకు మించిన ఆనందం
అదృష్టం ఇంకేమీ ఉండదు
ఆప్యాయత ఆత్మీయ త
మన సంపదఅవుతే
అందరి అభిమానానికి
అడ్డ్రస్ అవుదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరమ్
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ పోరం
తెలంగాణ వికాస వేదిక
9440245771