దసరా పండుగ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్
దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకుని సోమవారం సూర్యాపేట నివాసంలో రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి గారిని బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి వడ్త్య రమేష్ శాలువా కప్పి, పుష్గుచ్ఛం అందించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.