ప్రతి ఒక్కరూ అంబ భవానీ ఆశీర్వాదం పొందాలి.
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
ప్రతి ఒక్కరూ అంబ భవానీ అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం నేరడుగొమ్ము మండలం పెద్దమునిగల్ గ్రామంలోని అంబ భవానీ దేవాలయాన్ని సందర్శించిన ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ..దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని,ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్,మాజీ పీఏసీఎస్ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, జీవన్ భకత్,చింతపల్లి సుభాష్,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,కేతావత్ రవీందర్,మాజీ సర్పంచ్ ఆరేకంటి రాములు, పల్స వెంకటయ్య,సిగిలంపట్ల వెంకటయ్య,ఆరేకంటి విజయ్, కుంభం అంకాలు,కుంటిగోర్ల నాగరాజు,చిత్రం రమేష్, తదితరులు పాల్గొన్నారు.