విజ్ఞాన వంతమైన సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయుడే సారథి
ఒక దేశం ఆర్థికంగాసామాజికంగా పారిశ్రామికంగా ఎంత ఎదిగినప్పటికీ సమకాలీ నా సమస్యల పరిష్కారానికి కావలిసిన విజ్ఞానాన్ని అందించడంలో విజ్ఞాన వాంతమైన సమాజానికి పునాదులు వేసేది ఉపాధ్యాయుడే
విజ్ఞానం నైతిక విలువలు సామాజిక స్పృహ కలిగిన పౌరులు ఉన్నపుడే సమాజం ప్రగతి పురోగతి సుస్థిరాభివృద్ధికి సాధ్యమౌతుంది మహోన్నత సమాజ నిర్మాణములో క్రియాశీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులే
ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంత మైన ఆయుధం విద్య నెల్సన్ మండేలా అన్నారు. ఈ శక్తివంతమైన ఆయుధాన్ని నవ సమావేశం కోసం విద్యార్థులకు అందించేవారేఉపాధ్యాయులు.
గురువు దైవంతో సమానం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ప్రపంచాన్ని మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య జ్ఞాన ప్రభాత మరియు మార్గదర్శి ఆధునిక యుగంలో కేవలం సమాచారం అందించడం మాత్రమే చదువుతారు ఆ సమాచారాన్ని జ్ఞానంగా మార్చడం కేవలం పుస్తకాలు గురించి వ్యక్తి గారు ఏది మంచి ఏది చెరువు విశ్లేషించే విధానాన్ని అందిస్తూ వాని స్వతంత్రంగా ఆలోచన తీర్చిదిద్ది దేవుడు విద్యా ప్రాముఖ్యం తెలుపుతూ భర్త గారి సుభాషితాన్ని తెలుగులో అనువదిస్తూ ఏనుగు లక్ష్మణ కవిలా అన్నారు విద్యని కూడా గుప్తమగు విత్తం రూపండు విదేశీ బంధుడవు విద్య విశిష్ట దైవత్వం లేని అంతటి గొప్ప నిలైన విద్యను విద్యార్థులు హృదయాలు నిజమైన ఉపాధ్యాయులంటే మనల్ని మనం ఆలోచించుకునేలా ప్రేరేపించే వారి అటువంటి విజ్ఞాన సమాజాన్ని మొదట నైతిక విలువల స్థాపన విజ్ఞానంతో పాటు వినియం సంస్కారం చదువు సమాజానికి అందిస్తాడు శాస్త్ర సాంకేతిక రంగాలలో
నైతిక విలువల స్థాపన
విజ్ఞానంతో పాటు వినయం సంస్కారం లేన చదువు సమాజానికి ప్రమాదకరం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతటి మేధావులైనా వారిలో నైతిక విలువలు లోపిస్తే సమాజం విచ్చిన్నమౌతుంది. ఉపాద్యాయులు విదార్థులకు నిజాయితీ క్రమశిక్షణ దేశభక్తి తోటి వారి పట్ల కరుణ దయ వంటి గుణాలను నేర్పుతారు .
మహాత్మా గాంధీ మాటల్లో చెప్పాలంటే నిజమైనవిద్య అనేది కేవలం అక్షరాల జ్ఞానం కాదు. అధి మనుషులను శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తులనువెలికి తీసి సంపూర్ణ మానవుడిగా మార్చేధి. ఇలాంటి సంపూర్ణ మానవులను తయారుచేస్తూ ఉపాధ్యాయులు ఆరోగ్యకరమైన సమాజానికి బీజాలు వే స్తారు.
ఆధునిక సవాళ్లు డిజిటల్ యుగములో ఉపాధ్యాయులు నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ ద్వారా సమాచారం సులభంగా అందుతుంది కానీ. ఆ సమాచారం గుర్తించి ఏది మంచి ఏది చెడు అనేగుర్తించే ఆలోచనను విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందిస్తాడు. సాంకేతికను కేవలం వినోదానికి కాకుండం విజ్ఞాన సముపార్జనెలా ఉపయోగించాలో విదార్థులకు నేర్పి సరైన మార్గములో నడిపిస్తాడు.
శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు సృజనాత్మకమైన వ్యక్తీకరణలో జ్ఞానంలో ఆనందాన్ని మేలుకోల్పడమే ఉపాధ్యాయునీ యొక్క అత్యున్నతమైన కల.
నేటి డిజిటల్ కాలములో కూడా ఈ కల ద్వారనే ఉపాధ్యాయులు విద్యార్థులు విజ్ఞానవంతులుగా మారుస్తాన్నారు.
సామాజిక మార్పుకు చోదక శక్తి చరిత్రను పరిశీలిస్తే ఎందరో మహానుభావుల వెనుక ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఉంటుంది .మూఢనమ్మకాల నిర్మూలన శాస్త్రీయ దృక్పథాన్ని బోధించడం ద్వారా సామాజిక మార్పుకు ఉపాధ్యాయుడే మూలస్థంభం అవుతాడు.
స్వామి వివేకానంద అన్నట్లు మనిషిలో ఇప్పటికే దాగిఉన్న
పరిపూర్ణత్వాన్నీ వెలికితీయడమే విద్య .ఆ పరిపూర్ణతను సహకారం చేసే బాధ్యతను ఉపాధ్యాయులు భుజాన వేసుకుంటారు. ప్రతి విద్యార్థిలో ఒక శాస్త్రవేత్తను ఉత్తమ నాయకున్నీ చూసే
ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడే.
విజ్ఞాన వంతమైన సమాజ సృష్టి కర్త ఉపాధ్యాయుడు
ఒక విజ్ఞానవంతమైన సమాజం సృష్టికర్త ఉపాధ్యాయుడే. సమాజంలో ప్రతి వ్యక్తికి ఉపాధ్యాయుడే పునాది .భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్లు ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే పవిత్రమైనది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సామర్థ్యం మరియు భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.
రేపటి తరాన్ని విధానవంతులుగా మార్చడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయ వృత్తిని గౌరవించడం వారికి తగిన స్థానం ఇవ్వడం సమాజంలో ఉన్న ప్రతి పౌరుని బాధ్యత .ఉపాధ్యాయుడు బలోపేతమైనప్పుడే దేశ విజ్ఞాన ఖనిగ మారుతుంది.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎడ్యుకేషన్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్ 9440245771