‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్ కుమార్ మృతి
పాపులర్ కమెడియన్, యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’ అలియాస్ కిరణ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. గత 4 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్ కుమార్ తిరుపతిలోకి సిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలియజేశారు. తిరుపతికి చెందిన కిరణ్ కుమార్ యూట్యూబ్‌లో తనదైన స్టైల్ కామెడీ చేస్తూ ‘అగ్గిపెట్టి మచ్చ’గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 5న తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో కిరణ్ కుమార్‌కు డాక్టర్లు వెంటిలేటర్‌పై చికిత్సనందించారు.