🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 05 Oct, 2026 | Page: 1

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. ఆ ప్రయాణికుడిని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
🏠 Home