నేడే హలో మాల చలో ఉస్మానియా యూనివర్సిటీ :- మాల - మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి
దేవరకొండ 03 అక్టోబర్ ( పోలీస్ నిఘా ) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కు విరుద్ధంగా.. ఏంపరికల్ డాటా పరిగణలోకి తీసుకోకుండా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆగస్టు 1 2024 న వర్గీకరణ చేసి రోస్టర్ విధానంలో కూడా మాలలకు తీవ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జన గణన చేయకుండా ఎస్సీ కులాలలో మాల జనాభాను తక్కువ చూయిస్తూ ఎస్సీ వర్గీకరణ చేసి 5 % కేటాయిస్తూ మాలలకు అన్యాయం చేసిందని అన్నారు. రోస్టర్ విధానాన్ని అమలు చేసిన విధానాన్ని ఖండిస్తూ హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం జరిగే సభను దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాల నుండి మాల మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు యువకులు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉస్మానియా యూనివర్సిటి ఠాగూర్ ఆడిటోరియం లో ఆదివారం జరిగే రోస్టర్ విధానం పై జరిగే సభను విజయవంతం చేయాలని మాల మహానాడు దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు బోయిని చంద్రమౌళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తీరును నిరసిస్తూ అదేవిధంగా రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర నష్టము జరిగిందని అన్నారు రోస్టర్ విధానంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, మాట్లాడలి మాలలకు న్యాయం జరిగే విధంగా రోస్టర్ విధానం పై 1 నుండి16 లోపు రెండు రోస్టర్ పాయింట్లు వచ్చే విధంగా సవరణ చేయాలని పిలుపునిచ్చారు.
మాలలంతా ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అధికారంలోకి రావడానికి కృషి చేసినప్పటికీ... కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు అన్యాయ చేయడం జరిగింది. అన్నారు రోస్టర్ విషయంలో ఎక్కడికక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రోస్టర్ విధానాన్ని సవరణ చేయకపోతే వచ్చే ఎలక్షన్స్ లో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు అన్నారు
పదవుల కోసం, పార్టీలకు వారసులం అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్... మనకు ఇన్ని హక్కులు సాధించేవారు కాదు...
కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని.
మన ప్రజా ప్రతినిధులకు గుర్తులేదా .. అని రాబోయే రోజులలో విద్య ఉద్యోగ, అవకాశాలలో మాలలు మేలుకోకపోతే రాబోయే తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పిలుపునిచ్చారు.