ఆదివాసి ఆడబిడ్డ ఊకె శిరీషను అమానుషంగా హత్య చేసిన వారిని ఎన్కౌంటర్ చేయాలి
* మన్యసీమ పరిరక్షణ సమితి డోలు డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు డిమాండ్.
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 31(బీవీకే న్యూస్):
హైదరాబాదులోని మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సింగ్ ఉద్యోగం చేస్తున్నటువంటి అదివాసి గిరిజన బిడ్డ ఊకే శిరీష ను షానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం చేసి చంపాడు. పోలీసులు ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం పార్టీలకు కులాలకు, మతాలకు, అతీతంగా, ప్రతి ఒక్కరు స్పందించి ఆదివాసి మహిళ కి జరిగిన ఈ అన్యాయాన్ని, అఘాయిత్యాన్ని అందరు ఖండించాలని కోరుకుంటూ నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఈ కేసును ఫస్ట్ ట్రాక్ పద్ధతిలో విచారించి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలి శిరీష కుటుంబానికి తక్షణ న్యాయం భద్రత తగిన పరిహారం కల్పించాలని కోరుతూ ఇది ఒక ఊకె శిరీష కుటుంబం కోసం చేసే పోరాటం కాదు ప్రతి ఆదివాసి ఆడబిడ్డ గౌరవం భద్రత కోసం చేసే పోరాటం అనుకోని అందరూ న్యాయం జరిగేంతవరకు పోరాడాలని ఆదివాసి సంఘాలకు ఆదివాసి మేధావులకు ఆదివాసి సమాజానికి పిలుపునిస్తూ ఈ మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు, మన్య సీమ జిల్లా నాయకులు తోలేం సుధాకర్, ఆక తిరుమలరావు, ఎట్టి రవీందర్, ఎట్టి సమ్మయ్య, ఇర్ప హనుమంతు, ఇరుప రాంబాబు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.