గిరిజన గ్రామాల అభివృద్ధికి సిసి రోడ్లు డ్రైనేజీలు మంజూరు చేయాలి
* మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండలం అధ్యక్షుడు తాటి నాగరాజు.
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 31(బీవీకే న్యూస్):
ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని 25 గ్రామపంచాయతీలలో ఆదివాసి
గిరిజన గ్రామలకు సి సి రోడ్లు డ్రైనేజీలు ఇవ్వాలని ఎంపీడీవో భద్రునాయక్ కు మెమోరండం ఇచ్చిన
మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు మాట్లాడుతూ షెడ్యూల్ ఏరియాలో ఏ అభివృద్ధి పనులైన సంక్షేమ పథకాలైన పెసా గ్రామసభల ద్వారా తీర్మానాలు ఇవ్వాలి కానీ 24-10/2025 రోజున పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ రోడ్స్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ ప్రాంతాల చట్టాలను తుంగలో తొక్కి వ్యతిరేకంగా విరుద్ధంగా మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు ఉంటే అందులో ఆదివాసి గిరిజన గుడెలకు గ్రామాలకు ఏ ఒక్క సీసీ రోడ్డు ఇవ్వకుండా మొత్తం గిరిజనేతరులు నివాసం ఉన్న కాడ గిరిజనేతరుల గ్రామాల అభివృద్ధి కొరకే నిధులు ఇచ్చినారు ఇకనైనా గిరిజన గ్రామాల అభివృద్ధికై జిల్లా కలెక్టర్ స్పందించి ఆదివాసి గుడెలు గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయగలరని కోరుతూ షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజన చట్టాలను వేలన చేస్తూ పెసా గ్రామసభలు లేకుండా గిరిజనేతరులు చేసిన పనులను నిలుపుదల చేసి పెసా చట్టం నిబంధనల ప్రకారం 1996 GO,MS,no 66 Goms,no,109, వి టి డి ఏ ఎస్ అమలు చేసి స్థానిక ఆదివాసులకు విడిసిలు ద్వారా పనులు కల్పించాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు కోరారు