🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 22 Aug, 2026 | Page: 1

ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి..

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. రూ.5 కోట్ల జరిమానా విధించింది.

🏠 Home