🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 17 Aug, 2026 | Page: 1

నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

నాలుగు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు(సోమవారం) స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం జరిగింది. ఇందులో భాగంగా సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. రేపు(మంగళవారం) బీసీ రిజర్వేషన్ నివేదిక ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మొత్తం 9 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో ప్రవేశపెట్టాలని బీఏసీలో తీర్మానించారు.
🏠 Home