పోలవరం జిల్లాఆగస్టు 15 సందర్భంగా 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు.....
పోలవరం జిల్లా BVK న్యూస్ ప్రతినిధి :15
అడ్డతీగల మండలం ఎల్లవరం పంచాయతీ, ఎల్లవరం గ్రామంలో ఉన్న ఆరోగ్య ప్రాథమిక కేంద్రం(PHC) లో ఆగస్టు 15 సందర్భంగా PHC డాక్టర్ యాట్ల దేవి ప్రియాంక ఆధ్వర్యంలో దేశానికి స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. తదుపరి ఆరోగ్య ప్రాథమిక కేంద్రం సిబ్బంది మొత్తం కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ పథకాన్ని సెల్యూట్ చేశారు.