ముఖ్యమంత్రి ఏజెన్సీలోని అనాదిగా కల్లు గీత వృత్తి చేస్తున్న గీత కార్మికుల సమస్యలను పరిష్కారం చేయండి
* రద్దు చేసిన కల్లు గీత సొసైటీలను మీరు ఇచ్చిన మాట ప్రకారం పునరుద్ధరణ చేయాలి,
* గీత కార్మికులందరికీ వృత్తి పింఛన్లు మంజూరు చేయాలి.
* కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ అధ్యక్షులు గుండెబోయిన రవి గౌడ్, కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్.
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 15(బీవీకే న్యూస్):
ఏజెన్సీ లో అనాదిగా కల్లు గీత వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్న గీత కార్మికుల సోసైటీ లను గతంలో ఇచ్చినమాట ప్రకారం రద్దు చేయబడినకల్లు గీత సోసైటీ లను తక్షణమే పునరుద్దరణ చేసి గీత కార్మికులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించాలని కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా కు ఆదివారం వస్తున్నా సందర్బంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలని వారు కోరారు. శనివారం రోజున ములుగు లో సంఘం ముఖ్యుల సమావేశం రుద్ర బోయిన మల్లేష్ గౌడ్ అధ్యక్ష తన జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరు అయిన రవి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతు 1/70యాక్ట్ రాకముందే ఏజెన్సీ లో గీత కార్మికులు కల్లు గీత వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. 1999-2000 సంవత్సరం లో అప్పటికి కొనసాగుతున్నా కల్లు గీత సోసైటీ లను రద్దు చేయడం జరిగిందని అప్పటి నుండి ఏజెన్సీ లో ఉన్నా కల్లు గీత కార్మికులు తాటి చెట్ల ఫై నుండి పడిన ఎక్స్ గ్రేషియాలు రావడం లేదని అలాగే వృత్తి పింఛన్ కు కూడ అన్ని వృత్తులకు వస్తున్నాయని కేవలం గీత ఏజెన్సీ లో అనాదిగా వృత్తి చేస్తూ ఉన్నా గీత కార్మికులకు పింఛన్ రాక ఆవేదన చందు తున్నారు. జిల్లా లో 30 సోసైటీ లను రద్దు చేయడం జరిగింది. జిల్లా లో 25 వేల పైన ఏజెన్సీ గీత కార్మికుల ఓట్లు ఉన్నాయని అన్నారు.వారి ఓట్లు కావాలి కాని వారి వృత్తి సంక్షేమం పట్టదా అని అన్నారు. ఆదివారం ములుగు వస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ సోసైటీ ల పైన స్పష్టమైన ప్రకటన చేయాలనీ కొరారు. ఈ కార్యక్రమం లో వచ్చా వాయి సారయ్య గౌడ్. కాసగాని బిక్షం గౌడ్. లోడే శ్రీనివాస్ గౌడ్ గాజుల ఈశ్వర్ గౌడ్ నక్క యాకయ్య గౌడ్ రావుల శ్రీనివాస్ గౌడ్ కొండ వీరేషం గౌడ్ లతో పాటు పలువురు గీత కార్మికులు పాల్గొన్నారు.ఇచ్చిన mలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ములుగు రాష్ట్రంలోని ఏజెన్సీ జిల్లాలో 2000 సంవత్సరంలో ఏజెన్సీలో ఉన్నా కల్లు గీత సొసైటీలను రద్దు చేయడం జరిగింది అప్పటినుండి ఎటువంటి సంక్షేమ పథకాలు నోచుకోలేక దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. ములుగు జిల్లాలో 30 కల్లుగీత సొసైటీలు రద్దు కావడం జరిగింది . వారికి వృత్తి పింఛను లేదు అలాగే తాటిచెట్టు ఎన్నికలు పడిన గాయపడిన ప్రభుత్వ నుండి ఎటువంటి విషయాలు రావు గత ప్రభుత్వంలో ఇప్పటి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రద్దు చేసిన సొసైటీని పునరుద్ధరణ చేయాలని వారికి అన్ని రకాల సంక్షేమ పథకం వర్తింపజేయాలని మాట్లాడడం జరిగింది అలాగే ఎన్నికల ముందు కూడా ఏజెన్సీలో రద్దు కాబడిన గీత సొసైటీలను పునరుద్ధం చేస్తామని వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని 350 జీవో ప్రకారం వృత్తి పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న కళ్ళు ఏజెన్సీలో ఉన్న కల్లుగీత సొసైటీలను సమస్యలపై ఎటువంటి సమీక్ష చేయలేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి కళ్ళు గీత కార్మిక సంఘాలతో చర్చించి ఏజెన్సీ సొసైటీలపై మంచి నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాలని కోరుతున్నాము. ములుగు జిల్లాలో 30 వేల మంది కల్లుగీత కార్మికులు ఓట్లు కలిగి ఉన్నారు. వారి ఓట్లు మాత్రం ఎన్నికలలో వేయించుకుంటున్నారు. వారి సంక్షేమ మాత్రం పట్టించుకోవడం లేదు ముఖ్యమంత్రి దయచేసి మా ఏజెన్సీలో అనాదిగా కళ్ళు చేస్తున్న కళ్ళుగీత కాలంలో పట్ల దయ తలచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము.