🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 12 Aug, 2026 | Page: 1

నవ్వే ఆరోగ్యం

నవ్వే నాకున్నది
నవ్వే నాపెన్నిధి
నవ్వే నాసన్నిధి
నవ్వే నాసౌభాగ్యం
నవ్వే నాసంపద
నవ్వే నాసంతోషం
నవ్వే నాసంతృప్తి
నవ్వే నాకు అంఢ
నవ్వే‌ ‌‌ నా అడ్డ
నవ్వును పెంచుదాం
నవ్వును పంచుదాం
నవ్వుతూ జీవిద్ధాం
నవ్వుతో కుంగుబాటు
కుదేలై హుషారు ఉల్లాసం
ఉరకలెత్తేను
కంగరపాటు పరారయ్యేను
నవ్వుదాం నవ్విధ్దాం
నవ్వులే పువ్వులై
నలుగురితో నవ్వితే
నవ్వుల లోకం అవతరించేను
ఆందోళనలు అంతమై
ఆనందం వెల్లివిరిసేను
ఆరోగ్యం వశమయ్యేను
నేదునూరి కనకయ్య‌
మాజీ కరస్పాండెంట్
జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్ 9440245771
🏠 Home