"మరణంలోనూ" జీవించే అద్భుత వరం అవయవ దానం
(ఆగస్ట్ 3జాతీయ అవయవ
దానదినోత్సవం సందర్భంగా)
అవయవ దానం జీవితాన్ని
నిలిపే సంజీవని వంటి ఉద్యమం
ఈరోజు థీమ్ ఒక నిర్ణయం ఎన్నో జీవితాలు
(One Decision many Lives)
మట్టిలో కలిసే తనువుకు
అమరత్వం ప్రసాదించే వరం
ఆగిపోయే ఊపిరికి ఆయువు
పోసేఅద్భుత యజ్ఞంకన్నుమూసిన కాంతిని పంచే కరుణ రూపం
తనువు వీడినా తోటి వారిని బతికించే జీవథారమట్టిలో కలిసే శరీరాన్ని మరొకరికి పునర్జన్మగా
మార్చే యజ్ఞంనీశ్వాస ఆగిపోయినా ఇంకొకరి గుండె చప్పుడులో జీవించు చూపులేని కళ్ళకు నీకను పాపలతో ప్రపంచాన్ని చూపించు
శ్వాస నిలిచిన మరొకరికి
ఊపిరితిత్తులలో జీవించు
కాలం ముగిసినా కాలంతో
పోటీపడి ప్రాణాలు నిలబెట్టు
ఒకరు చేసే త్యాగం ఒకేసారి 8
మందికి పునర్జన్మ ఇవ్వవచ్చు
ఆపదలో ఉన్న ప్రాణానికి
రక్తమై ప్రవహించే బంధుత్వం
మీరు ఇచ్చే ఒక రక్తం బొట్టు
మరొకరి శరీరంలో నవజీవనం
సృష్టికి మూలంచీకటి జగత్తులోమగ్గే నిరుపేద కళ్ళకు చూపు నిచ్చేవరం మరణించినా వీడని బంధం నీకళ్ళతో లోకాన్ని చూసే భాగ్యం చనిపోయాక బూడిదయ్యే దేహాన్ని బతికే వారికి ఆసరాగా మార్చు కన్నీటితోఉన్న కుటుంబాలకు ఆనందభాష్పాలను బహుమతిగా ఇవ్వు
మూడత్వపు చీకట్లో చీల్చుకుంటూ
మానవత్వం వెలుగును నింపు
మీసంతకంతో ఒకరి జీవితంలో
కొత్త అధ్యయనం ప్రారంభించండి
మరణంలోనూ జీవిద్ధాం
అవయవధానంతో సమాజానికి
వెలుగవుదాం మూఢత్వపు చీకట్లు
చీల్చుకుంటూ మానవత్వం
వెలుగును నింపు మీసంతకంతో ఒకరి జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభించండి
అవయవ దానం ప్రాణదానం
మరణంలోనూ జీవిద్ధాం
నలుగురి ప్రాణాలు నిలబెడదాం
కనుమూసిన కాంతిని పంచుదాం
నేత్రదానంతో వెలుగు
నింపుదాం రక్తదానం చేద్దాం
ప్రాణదాతలమౌదాం
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
పిలుపు అవయవ దానంతో సమాజానికి అండగా నిలుపు
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం రచయిత కాలమిస్ట్
కరీంనగర్