ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటవా..
ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్స్‌పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారుచేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.