🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 17 Jul, 2026 | Page: 1

భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా చూడాలి

అమ్మవారి కల్యాణానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి ఈ నెల 21 వ తేదీన జరిగే అమ్మవారి కల్యాణం, 22 వ తేదీన నిర్వహించే రధోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు.City & Local Guides

🏠 Home